టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత, నాగ చైతన్య తమ వివాహ బంధానికి స్వస్తి పలకబోతున్నారని గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ రూమర్స్ సామ్ అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. సమంత తన సోషల్ మీడియా ఖాతాల నుంచి ‘అక్కినేని’ అనే ఇంటి పేరును తొలగించినప్పటి నుంచి మొదలైన ఈ పుకార్లు ఆగస్టు 29న జరిగిన నాగ్ పుట్టినరోజు వేడుకల్లో సమంత కనిపించకపోవడంతో మరింత బలపడ్డాయి. Read Also :…