Samantha Returns india from USA:పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సమంత ఎట్టకేలకు ఖుషి సినిమాతో హిట్ అందుకోవడమే కాక మరోసారి అమెరికాలో మిలియన్ డాలర్ల సినిమా అందుకుంది, దీంతో ఆమె ఇప్పుడు మంచి జోష్ లో ఉంది. వాస్తవానికి ఆమె సినిమా రిలీజ్ కి కొద్ది రోజుల ముందు అమెరికా పయనం అయింది. ఇండియాలో ఖుషి లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ ముగిసిందా లేదో తన తల్లిని తీసుకుని అమెరికా వెళ్ళిపోయింది సమంత. అక్కడ ఆమె…