Samantha : స్టార్ హీరోయిన్ సమంత గురించి ఏం మాట్లాడినా ఓ సెన్సేషన్ అయిపోతుంది. నాగచైతన్య పెళ్లి తర్వాత ఆమె ఏం చేస్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఎక్కడ ఉంటుందనే విషయాలపై ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ ఆరా తీస్తుంటారు. తాజాగా ఆమెకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ముంబైలోని ఓ జిమ్ సెంటర్ నుంచి సమంత బయటకు వస్తుండగా కెమెరామెన్లు ఫొటోలు, వీడియోలు తీశారు. దానిపై సమంత కాస్త సీరియస్ అయింది. Read Also…
టాలివుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. వరుసగా సక్సెస్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ వస్తుంది.. మొన్నీమధ్య వచ్చిన శాకుంతలం సినిమా అనుకున్న హిట్ టాక్ ను అందుకోక పోయిన కూడా నిన్న రిలీజ్ అయిన ఖుషి మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. ఈ సినిమా తర్వాత ఏడాది సమయం బ్రేక్ తీసుకుంది. ఆరోగ్యం కుదుటపడేవరకు ఏ చిత్రానికి అంగీకరించకూడదని సామ్ నిర్ణయించుకుంది.. ఆరోగ్యం కుదుటపడేవరకు ఏ చిత్రానికి అంగీకరించకూడదని…