Samantha Cryptic Quote amid Bathtub Photo Rumors: నటి సమంత ఎక్కువగా సోషల్ మీడియా లోనే సమయం వెచ్చిస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి ఆమె కెరియర్ మొదటి నుంచి సోషల్ మీడియాలో ఎక్కువగానే సమయం గడుపుతూ ఉండేది. దానికి తోడు నాగచైతన్యతో విడాకుల తర్వాత మరింత ఎక్కువగా సమయం గడపడం మొదలు పెట్టింది. అయితే తాజాగా ఆమె ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక ఆవిరి ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లుగా పోస్ట్ పెట్టింది. అయితే…