టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉంటూ, కొత్త విషయాలను పంచుకుంటుంది. ఫ్యాన్స్‌కి ఎప్పుడూ ప్రేరణాత్మకంగా, పాజిటివ్ మెసేజ్‌లు ఇస్తూ ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్‌తో ముచ్చటించింది ఈ ముద్దుగుమ్మ . ఈ క్రమంలో ఒక ఫ్యాన్ “మీ జీవితాన్ని మార్చిన కొటేషన్ ఏది?” అని అడిగినప్పుడు, సమంత “మనల్ని ఇబ్బంది పెట్టే ప్రతి విషయం మనకు పాఠాలు నేర్పిస్తుంది. అలాంటి వాటి నుండి ఏదో ఒకటి నేర్చుకోవడం చాలా…
లైఫ్ లో చాలా అనుకుంటాం.. కానీ అనుకున్నట్లుగా జీవితం ఉంటుంది అనే గ్యారెంటీ లేదు. ముఖ్యంగా వివాహ బంధం ప్రేమించి పెళ్లి చేసుకున్నంత ఈజీ కాదు.. ఆ బంధాన్ని నిలబెట్టుకోవడం. ఇండస్ట్రీలో ఎంత త్వరగా రిలేషన్‌లో ఉంటున్నారో అంతే త్వరగా విడిపోతున్నారు. ఇందులో సమంత నాగచైతన్య ఒకరు. టాలీవుడ్ లో బ్యూటిఫుల్ కపుల్ గా ఫేమ్ సంపాదించుకున్న ఈ జంట.. 2015లో డేటింగ్ ప్రారంభించి, 2017 అక్టోబర్ 6న గోవాలో క్రైస్తవ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. కానీ…