సమంత పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. అతి తక్కువ కాలంలోనే వరుస హిట్ సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ అయ్యింది.. ఈ మధ్య మాయోసైటీస్ అనే అరుదైన వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే.. దాదాపు ఏడాది సినిమాలకు దూరంగా ఉంటుంది.. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ తీసుకుంది.. సినిమాలతో ఎంతగా బిజీగా ఉన్నా కూడా జిమ్ లో వర్కౌట్స్ మాత్రం ఆపదు.. ఫిట్ నెస్ కోసం తెగ కష్ట పడుతుంది. ఆమె భారీ వర్కౌట్స్ చేస్తున్న వీడియోలు…