సమంత బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతోంది. బాలీవుడ్, హాలీవుడ్ లలో తనను తాను నిరూపించుకోవడానికి ట్రై చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. క్వీన్ బీ సమంతా రూత్ ప్రభు తన ఫ్యాషన్ స్టేట్‌మెంట్, స్టైలింగ్ సెన్స్‌తో అందరినీ ఆకట్టుకుంటుందన్న విషయం తెలిసిందే. గురువారం రాత్రి ముంబైలో జరిగిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్‌లో సామ్ మరోసారి తన బోల్డ్ అవతార్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఈవెంట్‌లో సామ్ వేసుకున్న డ్రెస్ హాట్ టాపిక్‌గా మారింది.…