టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఎప్పుడూ తన లుక్స్, స్టైల్‌తో అభిమానులను ఆకట్టుకుంటుంటుంది. ఇటీవల ఆమె చేసిన లేటెస్ట్ ఫొటోషూట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్రెడిషనల్ అండ్ మాడర్న్ టచ్‌తో కూడిన ఈ లుక్స్‌లో సమంత గ్లామరస్‌గా మెరిసింది. ఉహించని విధ్ధంగా అర్ధనగ్నంగా రెచ్చిపోయింది. ఇలాంటి స్కిన్ షో సామ్ మునుపెన్నడు కూడా చేయలేదు. దీంతో సామ్ పిక్స్ పై సోషల్ మీడియాలో పెద్ద రచ్చ మొదలైంది. ఈ ఫొటోలు చూసిన అభిమానులు కొంత మంది…