తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాదు ఇండియా వైడ్ గా ఉన్న సినీ ప్రేక్షకులకు సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తొలుత తమిళ సినిమాలతో నటిగా మారిన ఆమె అతి తక్కువ సమయంలోనే తెలుగులో అవకాశం దక్కించుకుంది. తెలుగులో స్టార్ హీరోయిన్గా మారిన తర్వాత తన మొదటి సినిమాలో నటించిన నాగ చైతన్యతో ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుంది. తర్వాత పలు కారణాలతో ఈ జంట విడిపోయింది. తర్వాత నాగచైతన్య, శోభితను…