Samantha Loss in Break: గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతున్న సమంత రూత్ ప్రభు ఒక ఏడాది పాటు సినిమాలకి బ్రేక్ తీసుకుంది. ఇప్పుడైతే ఆధ్యాత్మిక చింతనలో మునిగి తేలుతోంది కానీ ఆమె త్వరలో అమెరికా వెళ్లి చికిత్స తీసుకోబోతుందని ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ క్రమంలో ఆమె ఇప్పుడు ఎటువంటి ప్రాజెక్ట్‌లకు సంతకం చేయడానికి సిద్ధంగా లేదు. అంతేకాదు ఆమె గతంలోనే నిర్మాతల నుంచి తీసుకున్న అడ్వాన్స్ లను కూడా తిరిగి…
Samantha hinted take a break from movies for 6 months: గత కొన్ని రోజులుగా స్టార్ హీరోయిన్ సమంతకు సంబదించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఓ ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇస్తున్నారని ప్రనెట్టింట చారం జరుగుతోంది. మయోసైటిస్ చికిత్స కోసం వచ్చే కొన్ని నెలల సమయంను కేటాయించడానికి సినిమాలకు విరామం ఇవ్వనున్నట్లు టాక్. ఈ విషయంపై ఇప్పటివరకు సామ్ స్పందించలేదు. అయితే తాజాగా సమంత ఇన్‌స్టా…
Actress Samantha is going to take 1 Year Break From Movies: సీనియర్ హీరోయిన్ సమంత కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం తెలుస్తోంది. సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వాలని సమంత నిర్ణయిచుకున్నారట. చేతిలో ఉన్న రెండు ప్రాజెక్ట్స్ పూర్తయిన వెంటనే సామ్ బ్రేక్ తీసుకోనున్నారట. తన ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం కోసమే సినిమాలకు సుదీర్ఘ విరామం ఇస్తున్నారట. ఈ విషయం తెలిసిన సమంత ఫాన్స్ నిరాశ చెందుతున్నారు. సమంత మయోసైటిస్ నుంచి కోలుకున్న తర్వాత…