Samajavaragamana Premieres : మాములుగా అయితే సినిమాకు ముందు రోజో లేక రెండు రోజుల ముందో మీడియాకు, సినీ ప్రముఖులకు సినిమా యూనిట్లు తమ సినిమాల ప్రీమియర్స్ వేస్తుంటాయి. అయితే ఈ మధ్యన కొన్ని సినీ బృందాలు ప్రేక్షకులకూ పెయిడ్ ప్రీమియర్స్ చూసే అవకాశం కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో ‘సామజవరగమన’ కొందరు ప్రేక్షకులు తమ సినిమాని ముందుగా చూసేందుకు వీలు కల్పించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రధాన నగరాల్లో సోమవారం సాయంత్రం 7 గంటల 30 ని.లకు ప్రీమియర్స్…