Samajavaragamana Collections: ప్రామిసింగ్ హీరో శ్రీవిష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సామజవరగమన’ జూలై 29న విడుదలైంది. ఈ సినిమా ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ కామెడీ మూవీ అని టాక్ రావడంతో సినిమాకు కలెక్షన్ల వరద కురుస్తోంది. శ్రీ విష్ణు హీరోగా ‘వివాహ భోజనంబు’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఎ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేశ్ దండా ఈ సినిమాను నిర్మించారు. వినోద ప్రధానంగా…
Samajavaragamana Premieres : మాములుగా అయితే సినిమాకు ముందు రోజో లేక రెండు రోజుల ముందో మీడియాకు, సినీ ప్రముఖులకు సినిమా యూనిట్లు తమ సినిమాల ప్రీమియర్స్ వేస్తుంటాయి. అయితే ఈ మధ్యన కొన్ని సినీ బృందాలు ప్రేక్షకులకూ పెయిడ్ ప్రీమియర్స్ చూసే అవకాశం కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో ‘సామజవరగమన’ కొందరు ప్రేక్షకులు తమ సినిమాని ముందుగా చూసేందుకు వీలు కల్పించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రధాన నగరాల్లో సోమవారం సాయంత్రం 7 గంటల 30 ని.లకు ప్రీమియర్స్…
కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలని చేస్తూ కెరీర్ బిల్డ్ చేసుకున్న శ్రీ విష్ణు, మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఆడియన్స్ ని డిజప్పాయింట్ చెయ్యడు అనే నమ్మకాన్ని కలిగించిన శ్రీ విష్ణు, ఇప్పుడు ఫ్లాప్స్ బ్యాక్ టు బ్యాక్ ఇస్తున్నాడు. గత అయిదారు సినిమాలుగా శ్రీ విష్ణు ప్రేక్షకులని నిరాశ పరుస్తూనే ఉన్నాడు. అతను సెలెక్ట్ చేసుకునే కథల్లో మాస్ ఎలిమెంట్స్ కోసం ట్రై చెయ్యడమే శ్రీ విష్ణు ఫ్లాప్స్ కి కారణం అయ్యింది. ఈ విషయం…
Sree Vishnu: టాలీవుడ్ లో విభిన్నమైన కథలను ఎంచుకొని గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో శ్రీ విష్ణు ఒకడు. గతేడాది అల్లూరి వంటి పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటించి మెప్పించాడు.