గత కొంతకాలంగా హీరో శ్రీ విష్ణు నుంచి ఆశించిన స్థాయి సినిమాలు రాలేదు. పక్కింటి కుర్రాడి ఇమేజ్ ఉన్న శ్రీవిష్ణు నుంచి ఒక సినిమా వస్తుంది అంటే అందులో ఎంతోకొంత విషయం ఉంటుంది అనే నమ్మకం ఆడియన్స్ లో ఉంది. ఆ నమ్మకాన్ని యాక్షన్ బాట పట్టి కాస్త తప్పించిన శ్రీవిష్ణు ఈసారి మాత్రం నిలబెట్టుకున్నాడు. డే 1 కన్నా డే 3 ఎక్కువ కలెక్షన్స్ ని రాబడుతున్నాడు అంటే శ్రీవిష్ణు ‘సామజవరగమనా’ సినిమాతో ఎలాంటి కంబ్యాక్…
Samajavaragamana Collections: ప్రామిసింగ్ హీరో శ్రీవిష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సామజవరగమన’ జూలై 29న విడుదలైంది. ఈ సినిమా ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ కామెడీ మూవీ అని టాక్ రావడంతో సినిమాకు కలెక్షన్ల వరద కురుస్తోంది. శ్రీ విష్ణు హీరోగా ‘వివాహ భోజనంబు’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఎ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేశ్ దండా ఈ సినిమాను నిర్మించారు. వినోద ప్రధానంగా…