సౌత్ స్టార్ హీరోయిన్ సమంత నాగ చైతన్య నుండి విడాకులు తీసుకున్న తరువాత తిరిగి సింగిల్ స్టేటస్‌కి వచ్చేసింది. అలాగే సినిమాపై పూర్తిగా ఫోకస్ పెట్టేసింది. ప్రస్తుతం ఆమె పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. భాషా హద్దులు లేకుండా టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు పలు సినిమాలకు సైన్ చేసిన ఈ బ్యూటీ పాన్ ఇండియా హీరోయిన్ గా ఎదగడానికి ట్రై చేస్తోంది. ఇప్పటికే సామ్ కు సౌత్ లో, నార్త్ లో మంచి…