జాతీయ అవార్డు గ్రహీత సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్టైనర్ ‘కోతికొమ్మచ్చి’. రియల్ స్టార్ స్వర్గీయ శ్రీహరి తనయుడు మేఘాంశ్ తో పాటు సతీశ్ వేగేశ్న కుమారుడు సమీర్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. రిద్దికుమార్, మేఘా చౌదరి హీరోయిన్లు. ఈ చిత్రాన్ని లక్ష ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో ఎంఎల్‌వి సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, నరేష్ విజయ కృష్ణ, మణి చందన, అన్నపూర్ణమ్మ, షిజు, మరియు శివనారాయణ సహాయక పాత్రల్లో నటించారు. ‘కోతి కొమ్మచ్చి’కి…
‘శతమానం భవతి’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపును పొందిన దర్శకుడు సతీశ్ వేగేశ్న ప్రస్తుతం వినోద ప్రధాన చిత్రం ‘కోతికొమ్మచ్చి’ని తెరకెక్కిస్తున్నారు. రియల్ స్టార్ స్వర్గీయ శ్రీహరి తనయుడు మేఘాంశ్ తో పాటు సతీశ్ వేగేశ్న కుమారుడు సమీర్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. రిద్దికుమార్, మేఘా చౌదరి హీరోయిన్లు. వీరితో పాటు టాలీవుడ్ కు చెందిన పలువురు క్యారెక్టర్ ఆర్టిస్టులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. థియేటర్ కు…