జేమ్స్ బాండ్ ఓ కల్పిత పాత్ర అయినా మూవీ లవ్వర్స్ కి అతనో రియల్ హీరో! అందుకే, హాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ కూడా బాండ్ గా కనిపించాలని ఆరాటపడుతుంటారు. కానీ, అది అందరికీ దక్కే అవకాశం కాదు. ఇప్పుడు కూడా మరోసారి 007 రేస్ మొదలైంది! ‘నో టైం టూ డై’ సినిమాతో 25 చిత్రాల మైలురాయిని దాటుతోన్న జేమ్స్ బాండ్ ఫ్రాంఛైజ్ కొత్త యాక్షన్ హీరో అన్వేషణలోనూ ఉంది. ప్రస్తుతం బాండ్ గా కొనసాగుతోన్న డేనియల్…