ఉదయం లేవగానే వేడిగా టీ తాగే అలవాటు అందరికీ ఉంటుంది.. ఉదయం నిద్రలేవగానే ఒక కప్పు టీ శరీరానికి శక్తిని ఇస్తుంది.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ప్రస్తుతం టీలో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో గ్రీన్ టీ, బ్లాక్ టీ, హెర్బల్ టీ మొదలైనవి ముఖ్యమైనవి. మనం మాములుగా రుచి కోసం పంచదారతో టీ తాగుతాం. అయితే టీలో చక్కెరకు బదులు ఉప్పు కలిపితే మరెన్నో లాభాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు.. అవేంటో ఇప్పుడు…