Delhi gangster suicide: దేశ రాజధాని జైలులో ఓగ్యాంగ్‌స్టర్ సూసైడ్ చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. సల్మాన్ త్యాగి పశ్చిమ ఢిల్లీలో పెద్ద గ్యాంగ్‌స్టర్. ఆయన నీరజ్ బవానా నుంచి లారెన్స్ బిష్ణోయ్ వరకు ఎంతో మంది గ్యాంగ్‌స్టర్స్ కోసం పని చేసినట్లు వార్తలు ఉన్నాయి. మోకా కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆయన మండోలి జైలులో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మృతదేహం జైలు సెల్‌లో బెడ్‌షీట్‌కు వేలాడుతూ కనిపించింది. సల్మాన్ త్యాగిపై దోపిడీ, హత్య వంటి…