Salman khan : బాలీవుడ్ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న సల్మాన్ ఖాన్ చాలా రోజుల తర్వాత పాన్ ఇండియా సినిమాతో వస్తున్నాడు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ సికిందర్. డైరెక్టర్ మురుగదాస్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మార్చి 31న థియేటర్లలోకి వస్తోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు…