ఈ వారం మహారాష్ట్రలోని బిగ్ బాస్ -19 “వీకెండ్ కా వార్” చాలా ఆసక్తికరంగా మారింది. హోస్ట్ సల్మాన్ ఖాన్ హౌస్‌మేట్‌లను గట్టిగా మందలించాడు. అతను హౌస్‌మేట్‌లకు ఊహించని షాక్ కూడా ఇచ్చాడు. అయితే గత వారం కెప్టెన్‌గా ఎంపికైన స్టాండ్-అప్ కమెడియన్ ప్రణీత్ మోర్ షో నుండి నిష్క్రమించాల్సి వచ్చింది. Read Also: Fake Agniveer: అగ్నివీర్ సైనికుడు అని చెప్పుకుంటూ.. ప్రయాణీకుల బ్యాగుల చోరీ.. వ్యక్తి అరెస్ట్ పూర్తి వివరాల్లోకి వెళితే.. డెంగ్యూ వంటి…