బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితంతోనే హాట్ టాపిక్ అవుతుంటారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి నెట్టింట హాట్‌గా మారాయి. ఈ మధ్య కాలంలో టాక్ షోలు బాగా పెరిగిపోతున్నాయి. ఇందులో భాగంగా ‘టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్’ అనే కొత్త టాక్‌షోలో ఇటివల ప్రారంభం అయింది. దీనికి సంబంధించిన ప్రోమో అల్ రెడి చూశాం. దొరికిందే ఛాన్స్ అనట్లుగా కాజోల్ ఇంకా ట్వింకిల్ ఇద్దరూ సెలబ్రిటీలను పెనంలో…