బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మనసులో మాట ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సల్మాన్ ప్రస్తుతం ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ అనే ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తున్నారు. 2020లో గల్వాన్ లోయలో భారత్, చైనా జవాన్ల మధ్య జరిగిన ఉద్రిక్తల నేపథ్యంలో అల్లుకున్న ఈ కథ కోసం ఆయన ఇటీవలే షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ బిజీ షెడ్యూల్ నుంచి కాస్త బ్రేక్ దొరకడంతో, సౌదీ అరేబియాలో జరిగిన ‘రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివెల్’కు హాజరయ్యారు. ఆ…