లారెన్స్ బిష్ణోయ్ నుండి వచ్చిన హత్య బెదిరింపుల కారణంగా సల్మాన్ ఖాన్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. దానికి తోడు బాబా సిద్ధిఖీ హత్య తర్వాత సల్మాన్ భద్రతను పెంచారు. ఇదిలా ఉంటే, ఇప్పుడు నటి, సల్మాన్ మాజీ ప్రియురాలి సోమీ అలీ లారెన్స్ బిష్ణోయ్ అలాగే సల్మాన్ గురించి చాలా విషయాలు వెల్లడించారు. సోమి మాట్లాడుతూ, ‘నేను అప్పట్లో అవుట్‌డోర్ షూటింగ్‌కి వెళ్లేదానిని, కానీ ఈ సంఘటన జరిగినప్పుడు నేను అవుట్‌డోర్ షూటింగ్‌కి వెళ్లలేదు. అప్పట్లో సల్మాన్‌కి…