బాక్సాఫీస్ కి పూనకాలు తెప్పించే పనిలో ఉన్నాడు ప్రభాస్. కాటేరమ్మ రాలేదు అందుకే కొడుకుని పంపింది అనే డైలాగ్ తో గూస్ బంప్స్ ఇచ్చిన ప్రశాంత్ నీల్, సలార్ సినిమాతో మాస్ హిస్టీరియాని క్రియేట్ చేసాడు. అమలాపురం నుంచి అమెరికా వరకూ అన్ని సెంటర్స్ లో సలార్ సినిమా సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని రాబట్టింది. ట్రేడ్ వర్గాల ప్రిడిక్షన్ ప్రకారం 170-180 కోట్ల వరల్డ్ వైడ్ ఓపెనింగ్ ని సలార్ రాబట్టిందని టాక్. ఫైనల్ రిపోర్ట్స్ హోంబలే…
చిన్న సినిమాలు వచ్చినా, మంచి సినిమా అనే టాక్ వస్తే దాని గురించి ట్వీట్ చేయడం మెగాస్టార్ చిరంజీవికి ఉన్న అలవాటు. తన సినిమానా, తన ఫ్యామిలీ సినిమానా అనేది కాకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ హీరో నుంచి గుడ్ కంటెంట్ ఉన్న సినిమా వచ్చినా స్పందించేది హీరో చిరంజీవి. డిసెంబర్ 22న రిలీజైన రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. రిలీజ్ కి ముందు ఉన్న హైప్ కి…
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్… రెబల్ స్టార్ ప్రభాస్ ని ప్రెజెంట్ చేసినట్లు ఏ డైరెక్టర్ చూపించలేదేమో. సింపుల్ హీరోయిజం, సూపర్బ్ వన్ లైనర్ డైలాగ్స్, మాస్ కి కేరాఫ్ అడ్రెస్ లాంటి బాడీ లాంగ్వేజ్ ని చూపిస్తూ ప్రభాస్ ని చూపించాడు. ఏక్ నిరంజన్ బాగానే ఉంటుంది కానీ బుజ్జిగాడు సినిమా మాత్రం ఇంకో రకం. టిప్పర్ లారీ వెళ్లి స్కూటర్ ని గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా అనే డైలాగ్ ని…
రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ సలార్ ఆడియన్స్ ముందుకి వచ్చేసింది. భారీ అంచనాలతో థియేటర్స్ లోకి వచ్చిన సలార్ సినిమా యునానిమస్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కలిసి హిట్ కొడితే ఎలా ఉంటుందో మూవీ లవర్స్ చూస్తున్నారు. ఎలివేషన్స్, హ్యూజ్ యాక్షన్ ఎపిసోడ్స్, గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ తో సలార్ సినిమాని నింపేసాడు ప్రశాంత్ నీల్. సలార్…