“బాహుబలి”, “సాహో” తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ భారతీయ నిర్మాణ సంస్థలలో అత్యంత డిమాండ్ ఉన్న నటులలో ఒకరిగా మారారు. ప్రభాస్ ప్రస్తుతం యాక్షన్ డ్రామా “సలార్” సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. “కేజీఎఫ్” ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శృతి హాసన్ ఈ చిత్రంలో ప్రభాస్ తో రొమాన్స్ చేస్తోంది. ప్రభాస్ తో శృతి కలిసి పని చేయడం ఇదే మొదటిసారి. తాజాగా “సలార్” సెట్స్ నుండి…