సలార్ రిలీజ్‌కు మరో రెండు రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే అన్ని చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. కొన్ని చోట్ల టికెట్లు కూడా దొరకడం లేదు కానీ అసలైన చోటే ఇంకా బుకింగ్స్ స్టార్ట్ అవలేదు. రెండు తెలుగు రాష్ట్రాల మూవీ లవర్స్ అంతా… సలార్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయా? లేదా? అనే బుకింగ్స్ యాప్స్‌ను చెక్ చేస్తునే ఉన్నారు కానీ బుకింగ్స్ మాత్రం చూపించడం లేదు. దీంతో ఇంకెప్పుడు…