Salaar Producer return money to Andhra distributors: దర్శకుడు ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా సలార్ భారీ విజయం సాధించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలో కూడా ఈ సినిమా విజయవంతమైంది. బ్లాక్ బస్టర్ అయినప్పటికీ, “సలార్” ఆంధ్రప్రదేశ్‌లోని డిస్ట్రిబ్యూటర్లు కొందరు ఇబ్బంది పడాల్సి వచ్చింది. నైజాం ఏరియాలో సినిమా హక్కులను కొనుగోలు చేసిన మైత్రీ మూవీ మేకర్స్‌కు “సాలార్” లాభాలను ఆర్జించగా, ఆంధ్రప్రదేశ్‌లోని కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారు.…