ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వస్తోంది. థియేటర్ల దగ్గర జరగబోయే మాస్ జాతర ఎలా ఉంటుందో చూపించేందుకు రెబల్ స్టార్ ప్రభాస్ వస్తున్నాడు. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న హై ఓల్టేజ్ ప్రాజెక్ట్ ‘సలార్’ రిలీజ్ అవడానికి ఇంకా నెల రోజులకు పైగానే సమయం ఉంది. సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్ కానుంది కానీ అప్పుడే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. అయితే ఆ బుకింగ్స్ పూర్తి స్థాయిలో కాదు… పైగా ఇండియాలో కూడా కాదు.…