ప్రభాస్, ప్రశాంత్ నీల్ తో కలిసి చేసిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ సినిమా థియేటర్స్ లోకి వచ్చేసింది. అన్ని సెంటర్స్ లో అర్ధరాత్రి నుంచే షోస్ పడిపోవడంతో తెల్లారే సరికి సలార్ టాక్ బయటకి వచ్చేసింది. హిట్ టాక్ కోసం వెయిట్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెడుతోంది సలార్ మౌత్ టాక్. ప్రభాస్ నుంచి వచ్చే మాములు సినిమానే ఓపెనింగ్స్ లో కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేస్తుంది,…