ఈరోజు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇండస్ట్రీకి ఒక పాన్ ఇండియా స్టార్ ఉన్నాడు. కర్ణాటక నుంచి యష్, కిచ్చా సుదీప్, రిషబ్… మలయాళం నుంచి మోహన్ లాల్, పృథ్వీరాజ్, దుల్కర్ సల్మాన్… ఇక తమిళ్ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. కోలీవుడ్ సగం మంది హీరోలకి ఇతర ఇండస్ట్రీల్లో కూడా మంచి మార్కెట్ ఉంది. ఒకప్పుడ�
రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా… సన్నీ డియోల్ నటించిన గదర్ 2 సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ కళకళలాడేలా చేసాయి. ఈ రెండు సినిమాలు దాదాపు 1110 కోట్లు రాబట్టి నార్త్ అండ్ సౌత్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించాయి. దీంతో సినిమా బిజినెస్ చేసే అన్ని వర్గాలు ఆగస్టు నెలని గోల్డెన్ పీరియడ్ గా చూస్తున్నా�