Salaar Producer return money to Andhra distributors: దర్శకుడు ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా సలార్ భారీ విజయం సాధించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలో కూడా ఈ సినిమా విజయవంతమైంది. బ్లాక్ బస్టర్ అయినప్పటికీ, “సలార్” ఆంధ్రప్రదేశ్‌లోని డిస్ట్రిబ్యూటర్లు కొందరు ఇబ్బంది పడాల్సి వచ్చింది. నైజాం ఏరియాలో సినిమా హక్కులను కొనుగోలు చేసిన మైత్రీ మూవీ మేకర్స్‌కు “సాలార్” లాభాలను ఆర్జించగా, ఆంధ్రప్రదేశ్‌లోని కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారు.…
Salaar Movie Creates a New Non SSR Record in Nizam Area: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతున్న ఈ సినిమా మరిన్ని వసూళ్ల కోసం బాక్సాఫీస్ రన్ లో దూసుకుపోతోంది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా అన్నిచోట్ల కలెక్షన్స్ పరంగా తన మార్కు చూపిస్తున్నా నైజాం ఏరియాలో…
Salaar team planning midnight shows across India: సలార్ సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న క్రమంలో అందరి దృష్టి సినిమా మీదనే ఉంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశం అంతటా సాలార్ మిడ్ నైట్ షోలను భారీగా ప్లాన్ చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో ప్రభాస్ సాలార్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. సలార్ మేకర్స్ 1 AM షోలను ప్రదర్శించడానికి…