Salaar 11 Days Total Collections: ప్రభాస్ హీరోగా నటించిన సాలార్ సినిమా సంచలన రికార్డులు క్రియేట్ చేస్తూ, బద్దలు కొడుతూ ముందుకు వెళ్తోంది. ఇక ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా 2వ వీకెండ్ లో తెలుగు రాష్ట్రాల్లో ఆశించినంత మంచి వసూళ్లు రాలేదు కానీ జనవరి 1న భారీ ఎత్తున వసూళ్లు నమోదయ్యాయి. అంచనాల కంటే మెరుగ్గా వీకెండ్ కలెక్షన్స్ వచ్చాయి. ఓవరాల్‌గా ఇది సినిమాకు మంచి సెకండ్ లాంగ్ వీకెండ్ అని…