పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా సలార్.. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటుగా సినీ అభిమానులు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. మొన్నటివరకు మోస్ట్ అవైటెడ్ మూవీగా యానిమల్ ఉండేది ఆ ఇప్పుడు రిలీజ్ అయ్యి థియేటర్స్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇప్పుడు అందరి చూపు సలార్ వైపే ఉంది.. ఈ సినిమాను కేజీఎఫ్ సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్…