డిసెంబర్ 21న కింగ్ ఖాన్ నటించిన డంకీ, డిసెంబర్ 22న డైనోసర్ ప్రభాస్ నటించిన సలార్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అనగానే ఇండియాస్ బిగ్గెస్ట్ క్లాష్ జరగబోతుంది అనే మాట ఇండియా మొత్తం వినిపించింది. ఈ ఎపిక్ క్లాష్ గురించి చాలా మంది చాలా రకాలుగా అనుకున్నారు కానీ వార్ ని కంప్లీట్ గా వన్ సైడ్ చేసేసాడు ప్రభాస్. సలార్ సీజ్ ఫైర్ సినిమాతో షారుఖ్ ని ఓవర్ షాడో చేసేసాడు ప్రభాస్. షారుఖ్ ని…