మరో మూడు నాలుగు రోజుల్లో ఇండియాస్ బిగ్గెస్ట్ బాక్సాఫీస్ క్లాష్ కి రంగం సిద్ధమయ్యింది. డైనోసర్ లాంటి ప్రభాస్, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తమ సినిమాలు సలార్ అండ్ డంకీలతో వార్ కి రెడీ అయ్యారు. డిసెంబర్ 21న డంకీ, డిసెంబర్ 22న సలార్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అనే వార్త బయటకి రాగానే… ఇంత పెద్ద క్లాష్ ని ఇప్పటివరకూ చూడలేదు. ఇద్దరు హీరోల్లో ఎవరో ఒకరు లాస్ట్ కి వెనక్కి తగ్గుతారులే అనుకున్నారు.…