రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సలార్ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి పాన్ ఇండియా బజ్ జనరేట్ అయ్యింది. ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ దగ్గర సునామీ తెస్తుందని ట్రేడ్ వర్గాలు కూడా లెక్కలు వేసాయి. ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ డ్రామాగా పేరు తెచ్చుకొని డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకి రానుంది సలార్ సీజ్ ఫైర్. ఈ మూవీ టీజర్, ట్రైలర్, సూరీడే సాంగ్స్ తో హైప్ ని మరింత పెంచాడు…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా సలార్. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ మూవీ నుంచి ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ డిసెంబర్ 22న రిలీజ్ కానుంది. హాలీవుడ్ సినిమాలకి వాడే డార్క్ సెంట్రిక్ థీమ్ తో సలార్ తెరకెక్కింది. పృథ్వీరాజ్, జగపతి బాబు మెయిన్ రోల్స్ ప్లే చేస్తున్న సలార్ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి. వాటిని ఎప్పటికప్పుడు మరింత పెంచుతూ…