తెలుగు, తమిళ ప్రేక్షకులను తన కామెడీతో ఆకట్టుకున్న పాపులర్ లేడీ కమెడియన్ విద్యుల్లేఖా రామన్ తన ప్రియుణ్ణి పెళ్లాడిన విషయం తెలిసిందే. కొంతకాలంగా ఫిట్‌నెస్ నిపుణులు, న్యూట్రీషియన్ సంజయ్‌తో విద్యుల్లేఖా రామన్ ప్రేమలో ఉండగా.. ఇరు కుటుంబాల అంగీకారంతో సెప్టెంబర్ 9న సంజయ్‌ను వివాహం చేసుకుంది. అయితే పెళ్లి ఫొటోలు మాత్రం బయటకి రాలేదు. రీసెంట్‌గా తన పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ జంట హనీమూన్ కోసం మాల్దీవుల్లో వెళ్లారు. హనీమూన్…