ప్రజెంట్ ఇప్పుడు బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బయోపిక్ ను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మోడీ పాత్రలో మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ నటిస్తున్నాడు. మరోవైపు వైపు మేస్ట్రో ఇళయరాజా బయోపిక్ కూడా తెరకెక్కుతోంది. తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక సూపర్ స్టార్ రజనీ బయోపిక్ కూడా చేసే ఆలోచనలో ఉంది కోలీవుడ్. Also Read : Ranveer Singh : దీపికా 8 గంటల వర్క్…