ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం అంటే సముద్రంలోకి ఈత రాకుండా దూకడంతో సమానం. ఇక్కడ ఫేమ్ వచ్చేంత వరకు ఈదుతూనే ఉండాలి. హిట్ కొడితే ఒడ్డుకు చేరుకున్నట్లు. హిట్ లేదు అంటే ఈదుతూనే ఉండాలి. అలాంటి హీరోలలో నాగ చైతన్య ఒకరు. ఏంట్రీ ఇచ్చిన కానుండి మంచి మంచి కధలతో అలరిస్తున్నాప్పటికి అనుకునంతా హిట్ మాత్రం అందులకోలేక పోయ్యాడు. ఇక ఇప్పుడు చై దశ తిరిగింది. తాజాగా ‘తండేల్’ మూవీతో తనేంటో నిరూపించుకున్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా…
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు దేవి శ్రీ ప్రసాద్. ఆయన సంగీత దర్శకుడిగా మాత్రమే కాకుండా సింగర్ కూడా చాలా పాటలు పాడారు. రీసెంట్ గా ‘పుష్ప 2’ సినిమా ద్వారా సక్సెస్ కొట్టిన దేవిశ్రీప్రసాద్ త్వరలోనే ‘తండేల్’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి కాంబోలో వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇప్పటికే రిలీజైన…