వెంకటేష్ హీరోగా నటించిన ఆయన 75వ సినిమా సైంధవ్ ఎట్టకేలకు ఓటీటీ ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది. గత కొద్ది రోజుల నుంచి సైంధవ్ ఓటీటీలోకి రాబోతోంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ సైంధవ్ సినిమా తమ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది అంటూ అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి మూడో తేదీ నుంచి సైంధవ్ సినిమా తమ అమెజాన్ ప్రైమ్…