Victory Venkatesh Saindhav gets U/A Censor Certificate: విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న ఆయన కెరీర్ లోని 75 మూవీ ‘సైంధవ్’ ఎట్టకేలకి సెన్సార్ ఫార్మాలిటీలను పూర్తి చేసుకుంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా చూసిన సెన్సార్ అధికారులు పెద్దల సమక్షంలో పిల్లలు కూడా చూసేలా U/A సర్టిఫికేట్ ఇచ్చారు. ఇక ఈ సెన్సార్ ఫార్మాలిటీ కూడా పూర్తి కావడంతో సైంధవ్ 2024 జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి…