ఇటీవల నేచురల్ నాని ప్రధాన పాత్రలో రూపొందిన ‘హిట్ 3’ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ మూవీ మేడే కానుకగా, ప్రపంచ వ్యాప్తంగా విడుదలై అంచనాలను మించి.. సూపర్ హిట్‌గా నిలిచింది. టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కార్యక్రమాలతో ఈ చిత్రంపై భారీ హైప్ నెలకొన్నగా. అనుకున్నట్లుగానే బాక్సాఫీస్ వద్ద ఊహించని విద్ధంగా వంద కోట్ల కలెక్షన్స్ అవలీలగా దాటేసింది. నాని ముందు చిత్రాలతో పోలిస్తే ఇందులో రక్తపాతం,…