Saindhav saiko name is named because of this says Sailesh Kolanu:‘సైంధవ్’ మేకర్స్ టీజర్‌ను లాంచ్ చేసి ప్రమోషన్స్ ప్రారంభించారు. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలోని అన్ని ప్రధాన పాత్రలని ఇంతకుముందు రివీల్ చేయగా ఇప్పుడు టీజర్‌లో సినిమాలోని రెండు విభిన్న కోణాలు కనిపిస్తున్నాయి. ఇది ఫ్యామిలీ డ్రామాగా కనిపిస్తున్నా హీరో కారణంగా పూర్తికాని పెద్ద అసైన్‌మెంట్‌ను తీసుకునే భయంకరమైన విలన్‌గా నవాజుద్దీన్ సిద్ధిఖీని పరిచయం చేయడంతో సినిమా కోర్ పాయింట్…