బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్ రిమాండ్ పొడిగించారు. అతన్ని జనవరి 29 వరకు పోలీసు కస్టడీకి పంపారు. శుక్రవారం జనవరి 24న బాంద్రా మేజిస్ట్రేట్ కోర్టు ఈ నిర్ణయాన్ని వెలువరించింది. నిందితుడి కస్టడీ జనవరి 24తో ముగియడంతో అతడిని బాంద్రా కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా కోర్టు ఈ కేసులో తగిన పురోగతి ఉందని, ఇతర కోణాల్లో దర్యాప్తు చేయాల్సిన అవసరాన్ని కూడా ప్రస్తావించింది. షాజాద్‌ను విచారించిన…