Devara Part – 1 Saif Ali Khan Glimpse Released: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా నుంచి సినిమా యూనిట్ ఒక అప్డేట్ ఇచ్చింది. ఈరోజు ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత్రకి సంబంధించిన ఒక చిన్న గ్లిమ్స్ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియో ద్వారా సైఫ్ అలీఖాన్ నటిస్తున్న పాత్ర పేరు �