గత వారం నటుడు సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడిలో ముంబై పోలీసులు ఇప్పుడు కొత్త నిర్ణయం తీసుకున్నారు. విచారణలో భాగంగా సైఫ్ అలీఖాన్ రక్త నమూనాలు, దుస్తులను పరీక్షల నిమిత్తం సేకరించారు. దాడి జరిగిన సమయంలో సైఫ్ వేరే దుస్తులు వేసుకున్నాడని, ఇంటి నుంచి బయటకు వెళ్లేసరికి అతని శరీరంపై బట్టలు మారాయని పోలీసు శాఖలో చర్చ కూడా సాగుతోంది. దాడి జరిగిన సమయంలో కరీనా ఇంట్లోనే ఉంది, అయితే ఆమె సైఫ్‌తో కలిసి ఆసుపత్రికి ఎందుకు…