‘అల్లుడు శ్రీను’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. మొదటి చిత్రంతోనే తన యాక్టింగ్ తో వంద మార్కులు సంపాదించుకున్నాడు. తర్వాత పలు చిత్రాల్లో నటించాడు కానీ పెద్దగా ఆకట్టుకోలేక పొయ్యాయి. ఇక ఇప్పుడు తాజాగా ‘భైరవం’ సినిమాలో నటించాడు. ఈ సినిమాలో మంచు మనోజ్, నారా రోహిత్ కూడా ప్రధాన పాత్రలో నటించగా, దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కించిన ఈ సినిమా మే 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది. Also Read…