Bellamkonda Sai Sreenivas To Act in Garudan Remake: టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వరుస ఫ్లాఫులతో సతమతం అవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ‘ఛత్రపతి’ రీమేక్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా.. అది పెద్దగా వర్కవుట్ కాలేదు. ఛత్రపతి డిసాస్టర్‌గా నిలవడంతో షార్ట్ గ్యాప్ తీసుకున్న సాయి శ్రీనివాస్.. మళ్లీ బిజీ అవుతున్నారు. టాలీవుడ్‌లో వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్నారు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా.. కంటెంట్ డ్రివెన్ సబ్జెక్ట్స్‌ను పిక్ చేసుకుంటున్నారు.…