కాస్తంత విరామం తర్వాత హీరో సాయిరామ్ శంకర్ ఓ పర్‌ఫెక్ట్ కమర్షియల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఎస్.ఎస్. మురళీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రాశి సింగ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, అరవింద్ కృష్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు. సోమవారం సాయి రామ్ శంకర్ పుట్టినరోజు సందర్భంగా, ఆ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి రీసౌండ్ అని పవర్‌ఫుల్, మాస్-అప్పీలింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. స్టార్…