Home
Sai Pallavi
Sai Pallavi News
-
టీజర్ : రక్షించాల్సిన దేవుడే రాక్షసుడైతే… !
నేచురల్ స్టార్ నాని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న “శ్యామ్ సింగ రాయ్” టీజర్ తాజాగా విడుదలైంది. ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ “శ్యామ్ సింగ రాయ్” చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లు. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న మాస్ డ్రామాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా నాలుగు భాషల్లో ‘శ్యామ్ సింగ రాయ్’ టీజర్ ను విడుదల చేశారు. తెలుగులో నాని… -
‘రైజ్ ఆఫ్ శ్యామ్’: ఎదురులేని బెంగాలీ నాయకుడిగా నాని
న్యాచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం శ్యామ్ సింగరాయ్.. 1970 లో కలకత్తా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసాయి. ఇక తాజాగా ఈ చిత్రం మొదటి సింగిల్ ని మేకర్స్ దీపావళి కానుకగా విడుదల చేయనున్నట్లు తెలిపారు. రైజ్ ఆఫ్ శ్యామ్ పేరుతో ఒక… -
వారిపై రానా ఫైర్.. ‘ఎవడు చెప్పాడు.. నీ సోది’ అంటూ
ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని కొన్ని పుకార్లు రావడం సాధారణమే.. ఆ పుకార్లు మరింత తీవ్రమైతే తప్ప సెలబ్రిటీలు స్పందించరు. ఇంకొంతమంది పుకార్లపై స్పందిస్తూ ఫైర్ అవుతారు. ఇక తాజాగా దగ్గుబాటి రానా కొన్ని పుకార్లపై ఘాటుగానే స్పందించాడు. ప్రస్తుతం రానా విరాట పర్వం చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల వలన ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక ఈ చిత్రంపై ఒక న్యూస్ సైట్ ఒక వార్త రాసింది.… -
భారీ ధరకు “శ్యామ్ సింగ రాయ్” మ్యూజిక్ రైట్స్
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా పీరియాడికల్ డ్రామా “శ్యామ్ సింగ రాయ్”. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ నిర్మాణానంతర దశలో ఉంది. ట్యాలెంటెడ్ దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి భారీ బడ్జెట్‌తో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మేకర్స్ సినిమా ఫస్ట్ లుక్, ఇతర పోస్టర్లను ఆవిష్కరించినప్పటికీ మంచి బజ్ క్రియేట్ అయ్యింది. మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీతం సారధ్యం వహిస్తుండగా, మేకర్స్… -
మలయాళంలో డబ్ అవుతున్న చైతూ ‘లవ్‌స్టోరీ’
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘లవ్‌స్టోరీ’ సినిమా సెప్టెంబర్ 24వ తేదీన విడుదలై ఘనవిజయం సొంతం చేసుకుంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ మూవీని వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ పతాకంపై నారాయణదాస్ నారంగ్, రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. ముఖ్యంగా ఈ మూవీకి పవన్ సీహెచ్ అందించిన సంగీతం ప్లస్ పాయింట్‌గా నిలిచింది. సారంగదరియా పాట అయితే యూట్యూబ్‌లో రికార్డులను కొల్లగొట్టింది.… -
చీరకట్టులో సత్యసాయి ఆశ్రమానికి వెళ్లిన సాయిపల్లవి
హీరోయిన్ సాయిపల్లవి కెరీర్ పరంగా ఫుల్లు స్పీడుగా దూసుకెళ్తోంది. పేరుకు మలయాళీ ముద్దుగుమ్మ అయినా తెలుగు సినిమాల్లోనే ఆమె ఎక్కువగా కనిపిస్తోంది. ఇటీవలే నాగచైతన్యతో జంటగా నటించిన ‘లవ్‌స్టోరీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత రిలీజైన ఈ మూవీ తెలుగు రాష్ట్రాలలో భారీ వసూళ్లను కొల్లగొట్టింది. తద్వారా టాలీవుడ్‌కు మళ్లీ పూర్వపు వైభవాన్ని ఈ మూవీ తెచ్చిపెట్టింది. ఈ మూవీలో సాయిపల్లవి తన డ్యాన్సులతో అభిమానుల గుండెలను కొల్లగొట్టింది. ఫిదా… -
డిసెంబర్ 24న ‘శ్యామ్ సింగ్ రాయ్’
నాని హీరోగా రూపొందుతున్న ‘శ్యామ్ సింగ్ రాయ్’ ని డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. నీహారిక ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాష్టియన్ హరోయిన్స్ గా నటిస్తున్నారు. మిక్కి జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. వరస పరాజయాల్లో ఉన్న నానికి ఈ సినిమా విజయం ఎంతో ముఖ్యం. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ… -
‘లవ్ స్టోరీ’ కొత్త ట్రైలర్… డిజిటల్ రిలీజ్ కు రెడీ
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘లవ్ స్టోరీ’. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టి రికార్డు బ్రేకింగ్ మూవీ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది. ఈ సినిమాపై విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు కూడా కురిశాయి. థియేటర్లలో విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రం ఓటిటి విడుదలకు సిద్ధమవుతోంది. ‘లవ్ స్టోరీ’ పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఆహా సొంతం చేసుకుంది. ఈ చిత్రం అక్టోబర్ 22 నుండి ‘ఆహా’లో… -
డిసెంబర్ లో ‘శ్యామ్ సింగరాయ్’గా రాబోతున్న నాని!
నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’ కొద్ది నెలల క్రితం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో వి.ఎఫ్.ఎక్స్. కు ప్రాధాన్యం ఎక్కువగా ఉండటం వల్ల నిర్మాణానంతర కార్యక్రమాలకు అధిక సమయం పడుతోందని రాహుల్ సాంకృత్యన్ తెలిపారు. ఇదిలా ఉంటే ఇప్పటికే విడుదలైన నాని, సాయిపల్లవి, కృతీశెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా దసరా సందర్భంగా ‘శ్యామ్ సింగరాయ్’ మూవీలోని నాని… -
సాయి పల్లవి షాకింగ్ డెసిషన్ !
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి షాకింగ్ డెసిషన్ తీసుకుంది. సినిమాల ఎంపిక విషయంలో ఎంతో జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేసే ఈ బ్యూటీ కెరీర్ విషయంలోనూ తనకు నచ్చినట్టుగానే ముందుకు వెళ్తా అంటుంది. ప్రస్తుతం సాయి పల్లవి ‘లవ్ స్టోరీ’ సక్సెస్ ను ఆస్వాదిస్తోంది. మిగతా హీరోయిన్లకు భిన్నంగా గ్లామర్ ను పక్కన పెట్టి మంచి పాత్రలను ఎన్నుకునే సాయి పల్లవికి సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. రొమాంటిక్ మూవీ ‘ప్రేమమ్’లో మలార్ మిస్ గా…
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్‌కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!